0 Comment
సినిమాలో విషయం ఉంటే రన్ టైం ఎంతైనా చూస్తారని ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. ఒక దశలో తెలుగు సినిమాలు రెండున్నర గంటలకు మించేవి కావు. కానీ అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి సినిమాలు మూడు గంటల నిడివితోనూ ప్రేక్షకులను కట్టిపడేయడంతో రన్ టైం గురించి ఫిలిం మేకర్స్ కంగారు పడడం మానేశారు. యానిమల్, పుష్ప-2 సినిమాలు 3 గంటల 20 నిమిషాల నిడివితో రిలీజై మంచి ఫలితాలను అందుకున్నాయి. ఇక దురంధర్-2 అయితే దాదాపు నాలుగ్గంటల రన్... Read More


