0 Comment
యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్-ఇండియా ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’ జూలై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, విజువల్స్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ రోజు నుంచి అన్ని ప్రధాన భాషలు, వివిధ ఫార్మాట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఈ సినిమా... Read More















