0 Comment
యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనలి’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంటోంది. ఈ చిత్రం యొక్క వరల్డ్‌వైడ్ డిజిటల్ విడుదలను Bcineet (B Cine Entertainments Private Limited) సంస్థ చేపట్టింది. విడుదలైన నాటి నుంచి ‘అనలి’ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఉత్కంఠభరితమైన కథనం, భావోద్వేగాలతో కూడిన యాక్షన్ సన్నివేశాలు, ప్రధాన తారాగణం నటన,... Read More















