0 Comment
అగ్ర నిర్మాత గా ఆదిత్య చోప్రాకున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షారుఖ్ ఖాన్ కు ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడిగా ఆయన సాధించిన ఖ్యాతి అపారం. లెజండరీ ఫిలిం మేకర్ యష్ చోప్రాకు నిజమైన వారసుడిగా ఒక దశలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ స్పై యూనివర్స్ మత్తులో పడి ఒకేలాంటి కథలను పదే పదే ఇతర దర్శకులతో తీయిస్తూ తన సంస్థకున్న బ్రాండ్ వేల్యూని తగ్గించుకుంటున్నారు. దీనికి... Read More


