0 Comment
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అనే ఒక టాక్ ఎప్పటినుంచో ఉంది. మాగ్జిమం ఐదు లేదా పదేళ్లు టాప్ లో ఉంటేనే గొప్ప విషయం అనుకునే రోజులు ఇవి. కానీ ఈ అంచనాలను పూర్తిగా బ్రేక్ చేస్తూ రెండు దశాబ్దాలుగా తన మార్క్ మెయింటైన్ చేస్తోంది సీనియర్ బ్యూటీ త్రిష కృష్ణన్. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోవడం నిజంగా గొప్ప... Read More

