0 Comment
టాలీవుడ్లో తాను ఎదుగుతూ తన కోసం పని చేసే వాళ్లందరినీ మంచి స్తాయికి తీసుకొచ్చిన కథానాయకుల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. మారుతి, బన్నీ వాసు, ఎస్కేఎన్.. వీళ్లందరూ బన్నీ దగ్గర చిన్న స్థాయిలో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్లే. వీరిలో మారుతి ఏకంగా ప్రభాస్తో సినిమా చేసే స్థాయి దర్శకుడయ్యాడు. బన్నీ వాసు గీతా ఆర్ట్స్-2 సంస్థను చాలా ఏళ్ల పాటు నడిపిస్తూ వచ్చారు. ఇప్పుడు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నాడు. ఎస్కేఎన్ బేబీ సినిమాతో... Read More















