0 Comment
సెలబ్రెటీలు స్టేజ్‌ల మీద మాట్లాడేటపుడు.. ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు ఏం మాట్లాడుతున్నామో కాస్త స్పృహతో ఉండడం ఎంతో అవసరం. ఈ సోషల్ మీడియాలో రోజుల్లో హద్దులు దాటి మాట్లాడితే.. అవి పెద్ద వివాదంగా మారి వారి సినిమాలనే దెబ్బ తీస్తుంటాయి. చిన్న చిన్న కామెంట్లను కూడా పట్టుకుని హేట్ క్యాంపైనింగ్స్ ఎలా నడుపుతారో తెలిసిందే. ఒకసారి మాట తూలాక వివరణ ఇచ్చుకున్నా కూడా పెద్దగా ఫలితం ఉండదు. టాలీవుడ్ యువ దర్శకుడు వెంకటేష్ మహా విషయంలో ఇదే జరుగుతోంది.... Read More


