0 Comment
తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “అనలి” (Anali) చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం తాజాగా Amazon Prime Video ఓటీటీ ప్లాట్ఫామ్లో రెంట్ బేసిస్ (TVOD) విధానంలో విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రావడం విశేషం. ఈ చిత్రానికి దినేష్ దేనా (Dinesh Dena) దర్శకత్వం వహించగా, కథను కూడా ఆయనే అందించారు. ప్రముఖ నటి... Read More















