సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్. ఇక్కడ పెద్ద సినిమాలు మొదలవుతున్నాయంటే.. సంగీత దర్శకుడిగా తమన్ పేరే ఎక్కువగా పరిశీలనలో ఉంటుంది. టాలీవుడ్డో దాదాపుగా అందరు టాప్ స్టార్లతోనూ అతను సినిమాలు చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ రేసులో వెనుకబడడంతో తమన్ హవా మామూలుగా లేదు. ఒకప్పుడు వరుసగా దేవితో సినిమాలు చేసిన అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. చాలా ఏళ్లుగా తమన్తోనే ప్రయాణం... Read More















