చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, థియేటర్లకు రప్పించడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. క్రేజీ ప్రమోషనల్ కంటెంట్‌తో వస్తే తప్ప ప్రేక్షకుల చూపు వాటి మీద పడదు. చిన్న చిత్రాల పబ్లిసిటీ కోసం కొందరు కావాలని వివాదాలు రాజేయడమూ చూస్తున్నాం. కానీ ఇప్పుడో సినిమా టైటిల్ విషయంలో అనుకోకుండా తలెత్తిన వివాదం దానికి వరంగా మారింది. షూటింగ్ కూడా మొదలు కాకముందే ఆ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. ఆ చిత్రమే.. ఇడుపు కాయితం. సుకుమార్, బన్నీ... Read More















