0 Comment
రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలను హ్యాండిల్ చేసి బ్లాక్ బస్టర్ గీత గోవిందం ఇచ్చిన ఫ్యామిలీ దర్శకుడు నాన్ స్టాప్ గా సినిమాలు చేయాలి. అందులోనూ మహేష్ బాబు కోరి మరీ సర్కారు వారి పాట ఆఫర్ చేసినప్పుడు ఈపాటికి డిమాండ్ పీక్స్ లో ఉండాలి. కానీ పరశురామ్ పేట్ల పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. 2024 ది ఫ్యామిలీ స్టార్ రూపంలో డిజాస్టర్ ఇచ్చాక మళ్ళీ కనిపించనే లేదు. అదిగో ఇదిగో అంటూ... Read More


