0 Comment
ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే కాకతాళీయంగా ఇక్కడో విశేషం ఉంది. 1999 జయకృష్ణ బాబాయ్ మహేష్ బాబు సోలో హీరోగా తెరకు పరిచయమైన రాజకుమారుడు సరిగ్గా ఇదే తేదీకి వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కె అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించి సూపర్ స్టార్ బిరుదు అందుకోవడానికి తొలి పునాది వేసింది. అక్కడి నుంచి మహేష్... Read More


