0 Comment
తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి విజయ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీనియర్ నటి వెండితెరపై ఒకప్పుడు తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే కొంతకాలం గ్యాప్ తర్వాత ఆమె చేసిన కమ్‌బ్యాక్ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆమె కీలక పాత్రల్లో నటించిన ‘సుందరాకాండ’, ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో ఆమెకు రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయనే డౌట్స్ హైలెట్... Read More


