0 Comment
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నిరీక్షణ ఫలించింది. ఈ ప్యాన్ ఇండియా మూవీని అధికారికంగా ప్రకటించేశారు. ఆదర్శ కుటుంబం షూటింగ్ దాదాపు పూర్తయిన సందర్భంలో ఈ అనౌన్స్ మెంట్ రావడం గమనార్హం. ప్రస్తుతం డ్రాగన్ లో బిజీగా ఉన్న తారక్ అది పూర్తి చేసుకుని వచ్చాక మాటల మాంత్రికుడి సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ లో ఎక్కువ... Read More















