0 Comment
కమల్ హాసన్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో లెక్కలేనన్ని గొప్ప పాత్రలు పోషించారు. వాటిలో దశావతారంది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఎవరికీ సాధ్యం కాని విధంగా ఏకంగా పది పాత్రల్లో నటించి ఆల్ టైం రికార్డు సృష్టించారు. అంతకు ముందు ఒకే సినిమాలో తొమ్మిది క్యారెక్టర్లు చేసిన శివాజీ గణేశన్, ఏఎన్ఆర్ లను దాటేసి తన పేరు లిఖించుకున్నారు. తర్వాత ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. మహా అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు ట్రిపుల్... Read More


