0 Comment
ఒకవేళ సాహో పెద్ద హిట్టయ్యింటే హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగులో వరసగా కనిపించేదేమో కానీ అనుకున్న ఫలితం అందుకోకపోవడంతో పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమయ్యింది. ముఖ్యంగా స్త్రీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తన మార్కెట్ ని బాగా పెంచింది. ఇదిలా ఉండగా ఆగస్ట్ 28 విడుదల కాబోతున్న ఆమె కొత్త మూవీ ఈథ చుట్టూ వివాదం ముసురుకుంది. చావా లాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ తీసిన లక్ష్మణ్ ఉతేకర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇంతకీ కాంట్రావర్సి ఎందుకు... Read More















