0 Comment
మనకు అంతగా పరిచయం లేదు కానీ తమిళ హీరో విష్ణు విశాల్ డబ్బింగ్ సినిమాలు అప్పుడప్పుడు థియేటర్లకు వస్తుంటాయి. ఆ మధ్య ఆర్యన్ అనే మూవీ ఒకటి రిలీజయ్యింది. టాలీవుడ్ జనాలు అస్సలు పట్టించుకోక ఫ్లాపయ్యింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు మంచి బ్రేక్ ఇచ్చిన రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ లో నటించింది ఇతనే, నాలుగు సంవత్సరాల క్రితం 2022లో గట్టా కుస్తీ కంటెంట్ పరంగా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని... Read More


