0 Comment
ఎల్లమ్మ అనే పేరు ఎన్ని నెలలుగా వింటున్నామో టాలీవుడ్ జనాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు యెల్దండి డైరెక్షన్లో రూపొందిస్తున్న ఈ డివోషనల్ డ్రామా తాలూకు షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. ప్రస్తుతం హీరో హీరోయిన్ అవసరం లేని సన్నివేశాలు, ఎపిసోడ్లు తీస్తుండగా ఇదే నెలలో దేవి సెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే కథానాయికకు సంబంధించిన చిక్కుముడి ఇంకా వీడలేదట. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో భాగశ్రీ... Read More


