0 Comment
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు ఆ ఆశ అంత త్వరగా నెరవేరేలా లేదు. సినిమాలైతే కంటిన్యూగా వస్తున్నాయి కానీ అవేవి అయిదు వందల కోట్ల స్థాయిలో లేకపోవడం బయ్యర్ వర్గాలను నిరాశపరుస్తోంది. ఉన్నంతలో ‘మై వాపస్ ఆవూగా’ లాంటివి నెట్టుకొస్తున్నాయి కానీ జరిగిన బిజినెస్ తక్కువ కావడం వల్ల లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి. ‘కాక్ టైల్ 2’ ఆశించిన ఫలితం అందుకోవడం... Read More















