0 Comment
సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తూ, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కాగితం పడవలు’ చిత్ర బృందం హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కర్ణాటకకు చెందిన మెగా అభిమానులు పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేసి తమ సేవా స్పూర్తిని చాటుకున్నారు. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లా చింతామణికి చెందిన గాయత్రమ్మ–ఆంజినప్ప దంపతులు నవనారాయణ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.జి.ఆర్. తుకారాం దర్శకత్వం వహించగా, రుద్ర సాయి... Read More















