0 Comment
హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో మీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం ‘జోకర్’ ఘనంగా ప్రారంభమైంది. సాంప్రదాయ పూజా కార్యక్రమాల మధ్య జరిగిన ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో యువ నటుడు మౌర్య సిద్ధవరం హీరోగా నటిస్తుండగా, తన్వీ ఆకాంక్ష కథానాయికగా నటిస్తున్నారు. వినోదంతో పాటు భావోద్వేగాలను మేళవించిన పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా దర్శకురాలు గీత సి. శేఖర్ ఈ... Read More















