0 Comment
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్‌కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్ తెరకెక్కేవి చాలా తక్కువ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి గత ఏడాది రెండు సినిమాలు రిలీజైతే.. రెంటికీ సీక్వెల్స్ ప్రకటించారు. నిజానికి ‘హరిహర వీరమల్లు’ కథను మధ్యలో ఆపి సెకండ్ పార్ట్ తీస్తామన్నారు. కానీ ఆ మూవీ డిజాస్టర్ కావడంతో రెండో భాగం తీయడానికి ఆస్కారం లేకపోయింది. ‘ఓజీ’ సినిమాను కథను ఒక దగ్గర... Read More















