0 Comment
“ఎవరో జ్వాలలు రగిలించారు… వేరెవరో దానికి బలి అయ్యారు” అనే భావం ఈ మధ్యకాలంలో నిజ జీవితంలోనూ ప్రతిబింబించినట్లు కనిపిస్తోంది. గత నెల విడుదలై తమిళంలో భారీ విజయాన్ని సాధిస్తూ మూడు వందల కోట్ల దిశగా దూసుకెళ్తున్న ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెరలేపింది. ఇటీవల దర్శకుడు ఆర్జే బాలాజీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ కథను మొదటగా విజయ్‌కి... Read More















