0 Comment
సుకుమార్ అంటే ఇప్పుడు కేవలం ఒక దర్శకుడు కాదు.. ఒక వ్యవస్థ. కేవలం దర్శకత్వానికి పరిమితం కాకుండా ఆయన నిర్మాతగానూ వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఎక్కువగా తన శిష్యులు తీసే సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నారు. ఇటీవల రిలీజైన పెద్ది (Peddi) సినిమా పోస్టర్ మీదా సుకుమార్ రైటింగ్స్ బేనర్ పడింది. తాజాగా ఇడుపు కాయితం (Idupu kayitham) అనే సినిమాలోనూ ఆయన నిర్మాణ భాగస్వామిగా మారారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు (Bunny Vasu)... Read More















