0 Comment
Bcine Music యూట్యూబ్ ఛానల్లో విడుదలైన ‘చిన్నారి ఓ చిన్నారి’ వీడియో సాంగ్.. భావోద్వేగాలతో ఆకట్టుకుంటున్న మ్యూజికల్ జర్నీ సంగీత ప్రియులను భావోద్వేగాల ప్రపంచంలోకి తీసుకెళ్లే అందమైన వీడియో సాంగ్ ‘చిన్నారి ఓ చిన్నారి’ తాజాగా Bcine Music యూట్యూబ్ ఛానల్లో విడుదలైంది. హృదయాన్ని హత్తుకునే కథ, మధురమైన సంగీతం, ఆకట్టుకునే విజువల్స్‌తో రూపొందిన ఈ పాట విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకుంటోంది. ఈ మ్యూజికల్ వీడియోలో అజయ్ శ్రీరాము, బంజారా పిల్ల... Read More


