0 Comment
చిన్న సినిమాల సమస్యలపై స్టార్ హీరోలు స్పందించాలి హైదరాబాద్:తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోందని, ఇది ఒక పెద్ద మాఫియాగా మారిందని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తను దర్శకత్వం వహించి నటించిన ‘ఓ అందాల రాక్షసి’ విడుదల, రీ-రిలీజ్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రెస్ మీట్‌కు నిరాకరించడంతో, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా... Read More


