0 Comment
మాస్ హీరోయిజంలో కామెడీ మిక్స్ చేసి మెప్పించడంలో రవితేజకు సాటి రావడం అంత ఈజీ కాదు. తన ముద్రని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టపడాలి. చిన్న చిన్న మాటలు వాడి ఒక డిఫరెంట్ స్టయిల్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో శ్రీవిష్ణుది విలక్షణమైన శైలి. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. రాజరాజ చోర – స్వాగ్ ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే మూవీలో ఈ కాంబినేషన్ సెట్ అయిపోయిందని... Read More















