0 Comment
త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ (God Of War) సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయినా.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి కదలిక కనిపించలేదు. దీంతో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. మధ్యలో ఈ కథను ఎన్టీఆర్ (NTR) కాదు.. అల్లు అర్జున్ (Allu Arjun) చేయబోతున్నాడనే ప్రచారం కూడా బలంగా జరిగింది. దీంతో అసలు హీరో ఎవరు అన్నదే పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు నిర్మాత నాగ వంశీ... Read More















