0 Comment
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న మూవీ #RAPO23. సోమవారం హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతోన్న చిత్రం కాగా… సోషల్ మీడియాలో ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ మూవీకి స్వీయ దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటిస్తున్నారు రామ్. దీంతో పాటే సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. సోమవారం పూజా కార్యక్రమం తర్వాత… నిర్మాత... Read More















