మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అనౌన్స్మెంట్లోనే అత్యంత క్రేజ్ తెచ్చుకున్న చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వశిష్ఠ.. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాను గుర్తు చేసే ఫాంటసీ జానర్.. ఇలా సినిమా మొదలైనపుడు ప్రతి విషయం ఎంతో క్యూరియాసిటీ పెంచాయి. కానీ ఈ సినిమా టీజర్ లాంచ్ అయ్యాక మొత్తం మారిపోయింది. అందులో విజువల్స్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో సోషల్ మీడియాలో విపరీతమైన... Read More






















