0 Comment
డా. పి. యష్మన్, సోనాలీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “చంద్రప్పన్”. హీరోగా నటించడంతో పాటు ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, డైరెక్షన్ చేస్తున్నారు డా.పి. యష్మన్. “చంద్రప్పన్” సినిమాను ఎలిగెంట్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. జూలై 24న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో... Read More
























