0 Comment
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో వచ్చిన మూవీ కేవలం నలభై ఎనిమిది గంటల నిడివిలోనే నిషేదానికి గురి కావడం చాలా అరుదు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘సట్లజ్’ ఇదే పరిస్థితిని ఎదురుకుంటోంది. ఇటీవలే ఎలాంటి హడావిడి లేకుండా డిజిటల్ లోకి వచ్చిన సట్లజ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న టైంలో హఠాత్తుగా మాయం కావడం మూవీ లవర్స్ ని కలవరపెడుతోంది. ఇలా ఎందుకు... Read More















