0 Comment
నటుడిగా తనలో ఎంత వర్సటాలిటీ ఉందో సత్యదేవ్ చాలాసార్లు నిరూపించాడు. కాకపోతే తన కమర్షియల్ మార్కెట్ పెంచే దర్శకుడు ఇప్పటిదాకా దొరక్కపోవడంతో అధిక శాతం ప్రయోగాలకు కట్టుబడ్డాడు. ప్రేక్షకుల్లో ఆ గౌరవం ఉంది కాబట్టే డైరెక్టర్ బ్రాండ్, ఇమేజ్ తో సంబంధం లేకుండా తన కోసమే వచ్చే ప్రేక్షకులతో ఓపెనింగ్స్ తేగలుగుతున్నాడు. అయితే ఈసారి రావు బహదూర్ లెక్కలన్నీ మార్చేస్తుందని, మార్కెట్ పెంచేస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు. తను కోరుకున్నట్టే రావు బహదూర్ కు బోలెడు ప్రశంసలు దక్కాయి.... Read More













