0 Comment
తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం Missterious ఇప్పుడు ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లైన Amazon Prime Video మరియు BCINEET OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో తన ప్రత్యేకమైన కథా నిర్మాణం, మిస్టరీ ఎలిమెంట్స్ మరియు సస్పెన్స్ ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు OTT ప్రేక్షకులను అలరిస్తోంది. దర్శకుడు Mahi Komatireddy తెరకెక్కించిన ఈ చిత్రంలో Rohit Sahni, Meghna Rajput మరియు Riya Kapoor ప్రధాన పాత్రల్లో నటించారు. పోలీస్... Read More















