తమిళ దర్శకులకు మన తెలుగు మార్కెట్ సత్తా ఏంటో తెలుసు. అందుకే వీలైనంత టాలీవుడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే ప్రతిసారి ఫలితాలు వాళ్ళు అనుకున్నట్టుగా రావు. గత నెల యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విడుదలైన ‘సీత పయనం’ ఎంత ఫెయిల్యూరో చెప్పనవసరం లేదు. కూతురు ఐశ్వర్యని ఇక్కడ లాంచ్ చేయాలనే ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రమోషన్లు, పబ్లిసిటీ, మార్కెటింగ్ ఎంత చేయాలో అంతా చేశారు. కానీ ఫలితం డిజాస్టర్.... Read More












