ది ప్యారడైజ్ టాక్, బాక్సాఫీస్ స్టేటస్, టాక్స్, రివ్యూస్ కాసేపు పక్కన పెడదాం. ఎక్కడిదాకా వెళ్తుందనేది తేలడానికి కనీసం వీకెండ్ దాకా ఆగాల్సిందే. సోషల్ మీడియాలో ఈ సినిమా మీద జరుగుతున్న డిస్కషన్ ఈ మధ్య కాలంలో దేనికీ చూడలేదన్నది వాస్తవం. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా నాని ఎంతగా మార్కెట్ లో హాట్ టాపిక్కయ్యాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాటర్ న్యాచురల్ స్టార్ గురించి కాదు. శిఖంజి మాలిక్ గా నటించిన మోహన్‌బాబు... Read More















