0 Comment
కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో అరంగేట్రంలోనే ఇటు ఇండస్ట్రీని, అటు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన దర్శకుడు వెంకటేష్ మహా. కానీ ఇంత గొప్ప సినిమా తర్వాత తన కెరీర్ ఆశించినంత వేగం పుంజుకోలేదు. రెండో చిత్రం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటీటీకి పరిమితమైంది. పైగా అది రీమేక్ కావడంతో మహాకు పెద్దగా క్రెడిట్ రాలేదు. ఆపై నిర్మాతగా మార్టిన్ లూథర్ కింగ్ చేశాడు. అదీ ఆడలేదు. ఇలాంటి నేపథ్యం ఉన్న దర్శకుడు కమర్షియల్ సినిమాల గురించి ఒక డైరెక్టర్స్... Read More















