▪️ ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వేడుక▪️ జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల▪️ హీరోయిన్గా వెండితెరకు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ పరిచయం దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని... Read More















