0 Comment
సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘తాయి కిళవి’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి వారంలోనే రూ.25 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రాధిక పవర్ఫుల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలో... Read More















