హైదరాబాద్: హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం BCINEET OTT మరో ఆసక్తికరమైన చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉత్కంఠభరితమైన వాతావరణం, భయానక నేపథ్యం, ఆసక్తిని రేకెత్తించే విజువల్స్‌తో ఆకట్టుకునే ఇంగ్లీష్ హారర్ మూవీ ‘Dementia 13’ ఇప్పుడు BCINEET OTTలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. అద్దె ప్రాతిపదికన (Rent@99) అందుబాటులో ‘Dementia 13’ భయానక చిత్రాలను ఇంటి వద్దే ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులు BCINEET OTT ద్వారా ‘Dementia 13’ సినిమాను రెంట్ (Rent@99) ప్రాతిపదికన వీక్షించవచ్చు. హారర్... Read More















