0 Comment
“మనం చెట్లను కాపాడితే… చెట్లు మనల్ని కాపాడతాయి” అనే సిద్దాంతంతో చెట్లు నాటడానికే తన జీవితాన్ని అంకితం చేసి, “చెట్ల రామయ్య” అలియాస్ వనజీవి రామయ్యగా తన జన్మను ధన్యం చేసుకుని, భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక “పద్మశ్రీ” పురస్కారం పొందిన దరిపల్లి రామయ్య జీవితానికి “వనజీవి రామయ్య” పేరుతో దృశ్యరూపం ఇచ్చారు నూతన నిర్మాత బూసం రవీంద్రనాధ్. “వృక్షో రక్షతి రక్షిత” అనే ట్యాగ్ లైన్ తో వేము దర్శకత్వంలో బి. ఆర్. మూవీస్ బ్యానర్... Read More















