0 Comment
ఈ ఉగాదికి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘మాస్ జాతర’ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ఫిల్మ్ “ఉస్తాద్ భగత్ సింగ్” ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకగా, ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ను కట్ చేశారు మేకర్స్. హరీష్ శంకర్ తన మార్క్ యాక్షన్,... Read More















