0 Comment
సినిమా ప్రేమికులకు ఈ వారం పండగే! థియేటర్లలో సందడి ఎలా ఉన్నా, ఓటీటీలో మాత్రం సినిమాల జాతర కనిపిస్తోంది. పెద్ద హీరోల మాస్ ఎంటర్టైనర్ల నుంచి, గుండెను హత్తుకునే సెంటిమెంట్ చిత్రాల వరకు అన్నీ డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేస్తున్నాయి. మీరు ఒకవేళ ఈ వీకెండ్‌ని సినిమాలతో ఎంజాయ్ చేయాలనుకుంటే.. మీ కోసం సిద్ధంగా ఉన్న తాజా ఓటీటీ రిలీజ్ లిస్ట్ ఇదే! వాలెంటైన్స్ స్పెషల్: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కపుల్ ఫ్రెండ్లీ’ సంతోష్ శోభన్ అంటేనే పక్కింటి... Read More















