0 Comment
నెల్లూరులోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో సూపర్నోవా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న “స్టోరీస్ ఆఫ్ సింహపురి – పార్ట్ 1” చిత్రానికి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమరావతి కృష్ణ రెడ్డి గారు కెమెరా ఆన్ చేసి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో మడిగెల క్రిశాంత్ హీరోగా నటిస్తుండగా, డా. సుమేధ గడియారం, మిర్యాల రేణుక స్వాతి, శరణ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో శ్రీపతి, తేజస్ విలన్లుగా... Read More














