0 Comment
తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ప్రముఖ మనస్తత్వవేత్త మరియు సినీ దర్శకుడు రాజ్ ఆచార్య, హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా “దశాబ్ది సేవా పురస్కారాన్ని” అందుకున్నారు. తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా రాజ్ ఆచార్య మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు కోసం మనస్తత్వవేత్తలు తమ వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ మనస్తత్వ... Read More















