0 Comment
బన్నీ వాసు, వంశీ నందిపాటి.. ఈ మధ్య టాలీవుడ్లో లక్కీ ప్రొడ్యూసర్స్‌గా పేరు తెచ్చుకున్న జంట. ఇద్దరూ ఇంతకుముందు వేర్వేరుగా సినిమాలు తీసేవాళ్లు. బన్నీ వాసు చాలా ఏళ్ల పాటు గీతా ఆర్ట్స్ సంస్థలో అంతర్భాగంగా ఉన్నాడు. తర్వాత బన్నీ వాస్ వర్క్స్ పేరుతో సొంత బేనర్ పెట్టుకున్నాడు. వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూషన్లో పేరు తెచ్చుకుని ఆ తర్వాత నిర్మాతగా మారాడు. ఈ ఇద్దరూ కలిసి ఆల్రెడీ పూర్తయిన కంటెంట్ సినిమాలను తమ చేతుల్లోకి తీసుకుని రిలీజ్... Read More















