0 Comment
సాధారణంగా కరోనా తర్వాత సినిమా ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. రూ. కోట్లు పెడితేగానీ సినిమాలు పూర్తి కావడం లేదు. ఈ రోజుల్లో చిన్న సినిమాల కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించాలన్న కోరికతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారు. రోజు రోజుకూ టెక్నాలజీని అంది పుచ్చుకుని రూ. వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. అయితే అతి తక్కువ బడ్జెట్ తో రూ.... Read More















