0 Comment
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్‌గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు కూడా తమ సినిమాల్లో కచ్చితంగా ఐటెం సాంగ్స్ పెడుతుంటారు. హరీష్ శంకర్ సినిమాలు గమనించినా.. చాలా వరకు ఐటెం సాంగ్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌తో హరీష్ రూపొందించిన ‘గబ్బర్ సింగ్’లో ‘కెవ్వు కేక’ అంటూ సాగే ఐటెం సాంగ్ జనాలను ఎలా ఊపు ఊపేసిందో.. సినిమాకు ఎంత ఆకర్షణగా మారిందో తెలిసిందే. కానీ పవన్‌తో హరీష్... Read More















