మహేష్ పెగ్గర్ల, సిరి రావులాచారి, కుమార్ ఐతమ్, సుమన్, సునీల్, స్వప్న సంద, సౌజన్య, రాము ప్రధాన పాత్రల్లో దుర్గపల్లి ప్రభాకర్ నిర్మాతగా రవీంద్ర పూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం (Bheemseri) భీంసేరి. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ మరియు (Bcineet) బి సినీ ఈటీ ఓటిటి లలో డైరెక్ట్ గా బి సినీ ఈటీ (World wide Release by Bcineet) డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల చేశారు. ఒక క్రూరమైన పోలీస్ అధికారిణి తన... Read More















