టాలీవుడ్ హీరోయిన్లలో సమంత చాలా చాలా స్పెషల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. విజయశాంతిలా, అనుష్కలా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోయినా సరే.. వారికి దీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఇమేజ్ సంపాదించి హీరోయిన్లలో గొప్ప స్థాయిని అందుకుందామె. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో మిడ్ రేంజ్ స్టార్లతో సమానంగా వసూళ్లు రాబట్టిన ఘనత ఆమె సొంతం. కానీ కెరీర్ గొప్పగా సాగుతున్న టైంలో వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు, ఆరోగ్య సమస్యలతో ఆమె ఎంత సతమతం అయిందో తెలిసిందే. తర్వాత సినిమాలూ... Read More















